Loading video

Balakrishna-Ram Charan: ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య స్వీట్ వార్నింగ్.!

|

Jan 03, 2025 | 12:48 PM

తన పర అని బేధం లేకుండా.. చిన్న పెద్దా అని తేడా లేకుండా... ఎప్పుడూ అందరితో.. కలివిడిగా.. జాలీగా.. ఫన్నీగా ఉండే బాలయ్య... మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌తోనూ అదే చేశారు. అన్‌స్టాపబుల్ షూటింగ్‌ లొకేషన్‌కు ఎంట్రీ ఇవ్వగానే చెర్రీని ప్రేమతో కౌగిలించుకున్న బాలయ్య..చాలా సేపు కబుర్లు చెప్పారు. తన డాకు మాహరాజ్ సినిమాతో పాటు.. గేమ్‌ ఛేంజర్‌ మూవీ కూడా సక్సెస్ అవ్వాలంటూ ఆకాంక్షించారు. దాంతో పాటే

రామ్ చరణ్‌కు ఫన్నీగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. యువర్‌ నాట్ అలోవ్‌డ్‌ ఇన్‌టూ మై సెట్‌ అంటూ.. చెర్రీని కాసేపు ఆటపట్టించారు. దానికి చెర్రీ చేతులు జోడించి బాలయ్యకు నమస్కరించగా.. బ్రో నో అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.