Balakrishna: కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య.. కలిచివేస్తున్న వీడియో…
భారీ డైలాగులతో.. వీరోచిత పోరాటాలతో.. తెలుగు ఫిల్మ్ లవర్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే బాలయ్య... ఒక్క సారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోతో ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు ఈయన. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఆనారోగ్యం ఆగస్టు 19న కన్నుమూశారు.
విషయం తెలియగానే జయకృష్ణ ఇంటికి చేరుకున్న నందమూరి కుంటుంబ సభ్యులు ఆమెకు నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు కూడా పద్మజకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అయితే అలా ఆయన మాట్లాడుతుండగా… సీఎం చంద్రబాబు పక్కనే ఉన్న బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్క సారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య ఫ్యాన్స్‌ని కలిచివేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హమ్మయ్య గండం గట్టెక్కింది! మమూకా సేఫ్
నా టాపిక్ చెబితే.. మీ మ్యాటర్ బయటపెడతా జగపతిబాబుకు శ్రీ లీల వార్నింగ్!
మారు ఆలోచించకుండా 50 కోట్లు ఇచ్చాడు అది ప్రభాస్ గొప్పతనం!
మొత్తంగా 310 కోట్లు విరాళంగా.. సాయంలో ఈ హీరోకు సరిరావు ఎవ్వరూ..
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

