Atlee: అల్లు అర్జున్ సినిమా అయినా ?? రెమ్యునరేషన్లో తగ్గని అట్లీ !!

|

Mar 13, 2024 | 10:00 AM

ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. కానీ ఇప్పుడు ఇండియాలోని టాప్ డైరెక్టర్లలో అతడు ఒకరు. తొలి సినిమాతోనే యూత్‏ను కట్టిపడేశాడు. ఇప్పుడేమో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న దర్శకుడిగా నిలిచాడు. అతడే డైరెక్టర్ అట్లీ. తమిళంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ జవాన్ సక్సెస్ తో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగాడు. బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల దాటిన ఈ సినిమాతో.. డైరెక్టర్‌గా తన ట్యాలెంట్ ఏంటో అందరికీ చూపించేశాడు.

ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. కానీ ఇప్పుడు ఇండియాలోని టాప్ డైరెక్టర్లలో అతడు ఒకరు. తొలి సినిమాతోనే యూత్‏ను కట్టిపడేశాడు. ఇప్పుడేమో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న దర్శకుడిగా నిలిచాడు. అతడే డైరెక్టర్ అట్లీ. తమిళంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ జవాన్ సక్సెస్ తో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగాడు. బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల దాటిన ఈ సినిమాతో.. డైరెక్టర్‌గా తన ట్యాలెంట్ ఏంటో అందరికీ చూపించేశాడు. దీంతో ఈ మూవీ తర్వాత అట్లీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అందరి చూపు పడింది. అతడు నెక్ట్స్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే క్యూరియాసిటి నెలకొంది. అయితే అట్లీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ కూడా తీసుకోనున్నట్టు.. ఓ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anchor Pradeep: టాప్‌ టూ బాటమ్ మారిపోయిన ప్రదీప్.. చూసి అందరూ షాక్

Sekhar Kammula: పవన్ కోసం స్టోరీ రెడీ.. కానీ అంటూ షాకిచ్చిన శేఖర్ కమ్ముల

Follow us on