Attack on Vijay Sethupathi: విజయ్ సేతుపతి పై దాడి తమిళనాట రచ్చ.. మహాగాంధీ మాటల్లో నిజమెంత.. (వీడియో)

Updated on: Nov 11, 2021 | 9:46 AM

Vijay Sethupathi: తమిళనాడులో వివాదంగా మారుతున్న విజయసేతుపతి ఫై దాడి ఘటన .ఒక నటుడుని ఇంకో నటుడు ఎందుకు కొట్టాడు.. నిజంగానే విజయ్ సేతుపతి దేశాన్ని కించపరిచేలా,మాట్లాడారా.. బెంగళూరు విమానాశ్రయంలో నటుడు విజయ్ సేతుపతి దాడి ఫై వివరణ ఇచ్చిన నటుడు మహా గాంధీ.

Loading...
Unable to load recommendations.
Follow Us