దిగజారిన వేణు స్వామి.. మరీ ఇలానా స్వామీ? వీడియో
సెలబ్రిటీల జాతకాలతో వివాదాలు సృష్టించిన వేణుస్వామి, గతంలో సెలబ్రిటీల గురించి మాట్లాడనని చెప్పి, ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ ల జాతకాలపై వ్యాఖ్యలు చేశారు. వారి బ్యాక్‌గ్రౌండ్, వివాదాల గురించి ప్రస్తావిస్తూ, ట్రోలర్స్‌పై కూడా సెటైర్లు వేశారు. ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది.
సెలబ్రిటీల జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన వేణుస్వామి, అదే సమయంలో విపరీతంగా ట్రోల్ కూడా అయ్యారు. గతంలో నాగచైతన్య, శోభిత, ప్రభాస్ ల గురించి చేసిన వ్యాఖ్యలతో స్టార్ అభిమానులు, ఫిలిం జర్నలిస్టులు, మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దీంతో ఆయన సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూ ఓ వీడియోను విడుదల చేశారు.అయితే, ఇటీవల మళ్లీ అదే పని చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌ల జాతకాలపై దృష్టి సారించారు. దివ్యల మాధురి, రమ్య మోక్ష, రీతూ చౌదరి వంటి వారి పేర్లు చెప్పకుండానే వారి జాతకాలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన వివాదాస్పద విషయాల గురించి మాట్లాడారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఐదుగురిలో ముగ్గురు వివాదాల్లో చిక్కుకున్నారని, ఇద్దరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారని వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్‌టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు
యజమాని కోసం ప్రాణాలొడ్డిన శునకం!
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
నీకేమో ఇద్దరు పెళ్లాలు.. నాకు మాత్రం పెళ్లి చేయవా
కాలానికే కన్ను కుట్టిందేమో..అందుకే ఇలా..
మహిళా దొంగల గ్యాంగ్.. నగలు కొట్టేసి ఎక్కడ దాచారో తెలుసా
వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు
