Ashu Reddy-RGV video: బ్యూటీ బోల్డ్ ఇంటర్వ్యూలో రచ్చ.. ఆర్జీవికి ముద్దు పెట్టిన అషు రెడ్డి(వీడియో).

Updated on: Sep 09, 2021 | 8:38 AM

రామ్ గోపాల్ వర్మ.. మనసులోని మాటలను నిర్మోహ్మటంగా..ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు. తనకు నచ్చినట్టు జీవించడమే లైఫ్ అంటాడు. వర్మ ఏం మాట్లాడిన.. ఏలాంటి కామెంట్స్ చేసిన వైరల్ అవ్వాల్సిందే. సినీ విషయాలే కాకుండా.. రాజకీయ విషయాల్లోనూ తనదైన స్టైల్లో కౌంటర్స్ వేస్తుంటాడు వర్మ.

Loading...
Unable to load recommendations.
Follow Us