Aryan Khan Drugs Case: బాలీవుడ్ కి వాంఖడే షాక్..  లైవ్ వీడియో

Aryan Khan Drugs Case: బాలీవుడ్ కి వాంఖడే షాక్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Oct 27, 2021 | 11:56 AM

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మరోసారి చుక్కెదురైంది. బెయిల్‌ పిటిషన్‌ను రేపటికి(బుధవారం) వాయిదా వేసింది ముంబై హైకోర్టు.