Anasuya: నక్కతోక తొక్కిన అనసూయ.. పవన్‌తో స్పెషల్ సాంగ్ అంటే మాటలు కాదుగా

Updated on: Jul 25, 2024 | 1:51 PM

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు సినిమాల వరకు ఉన్నాయి. కానీ అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాలన్ని తాత్కాలికంగా ఆగిపోయాయి. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మోజారిటీతో గెలిచిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారు. కొన్నిరోజుల తర్వాత సినిమా షూటింగ్స్ పూర్తిచేస్తానని..

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు సినిమాల వరకు ఉన్నాయి. కానీ అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాలన్ని తాత్కాలికంగా ఆగిపోయాయి. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మోజారిటీతో గెలిచిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారు. కొన్నిరోజుల తర్వాత సినిమా షూటింగ్స్ పూర్తిచేస్తానని.. హింట్ ఇచ్చి తన ఫ్యాన్స్‌ని అరిపించేశాడు. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అరుపులను కంటిన్యూ చేయాలనుకున్నారో ఏమో తెలీదు కానీ.. ఓ పవన్ సినిమాల సంబంధించిన బిగ్ లీక్ ఇచ్చారు అనసూయ. ప్రస్తుతం బుల్లితెరపై వస్తున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ షో చేస్తున్న అనసూయ.. ఈ షో వేదికగా.. ఓ ఇంట్రెస్టింగ్‌ లీక్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ కు ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబోలో ఓ స్పెషల్ సాంగ్ చేశానని.. ఇక మోత మోగిపోవడం ఖాయం అంటూ చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్‌ కోసం తెగ కష్టపడుతున్న స్టార్ డైరెక్టర్ కూతురు

దిమ్మతిరిగే న్యూస్.. KGF యూనివర్స్‌లోకి స్టార్ హీరో అజిత్

Loading...
Unable to load recommendations.
Follow Us