Ananya pandey-Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ పిరికోడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసిన అనన్య..(వీడియో)

|

Mar 04, 2022 | 8:56 PM

Ananya pandey-Vijay Devarakonda: ఆన్‌స్క్రీన్‌ పై VD ఓ డేరింగ్‌ అండ్‌ డాషింగ్.. అనుకున్నది చేసేసే హీరో. అమ్మాయిలతో ఈజీగా మాట్లాడుతూ పటాయించే హీరో... తిక్కలేస్తే,,., బ్రేకప్‌చెప్పి సైడైపోయే హీరో.! అయితే ఇలాంటి హీరోకు రియల్‌ లైఫ్లో అంత సీన్‌ లేదని అంటోంది లైగర్ బ్యూటీ అనన్య.


ఆన్‌స్క్రీన్‌ పై VD ఓ డేరింగ్‌ అండ్‌ డాషింగ్.. అనుకున్నది చేసేసే హీరో. అమ్మాయిలతో ఈజీగా మాట్లాడుతూ పటాయించే హీరో… తిక్కలేస్తే,,., బ్రేకప్‌చెప్పి సైడైపోయే హీరో.! అయితే ఇలాంటి హీరోకు రియల్‌ లైఫ్లో అంత సీన్‌ లేదని అంటోంది లైగర్ బ్యూటీ అనన్య.అవును! ఆన్‌స్క్రీన్‌ పై డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండే హీరో రియల్‌ లైఫ్‌లో మాత్రం చాలా డల్‌ అని అంటోంది అనన్య. ఫ్రాంక్ గా చెప్పాలంటే మన అర్జున్‌ రెడ్డి వుత్త పిరికోడనే స్టేట్‌మెంట్‌ ను చాలా గట్టిగా ఇచ్చేస్తోంది.అయితే as a co-star VD అమేజింగ్ అని.. తన యాక్టింగ్ అండ్ డెడికేషన్ టువర్డ్స్‌ ఫిల్మ్స్‌ సూపర్ అని అంటోంది ఈ లైగర్ బ్యూటీ. ఇక విజయ్ సినిమాలో తనకు అర్జున్‌ రెడ్డి సినిమా అంటే చాలా ఇష్టమని.. అందులో విజయ్ సూపర్ యాక్ట్ చేశాడని పనిలో పనిగా మెచ్చుకుంది కూడా…! అయితే అనన్య చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్