Pushpaka Vimanam: విజయ్ దేవరకొండ ప్రెజెంట్స్ ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం” సందడికి సిద్ధం.. (వీడియో)
Anand Devarakonda-Vijay Devarakonda-Pushpaka Vimanam: హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పుష్పక విమానం’ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. దామోదర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన శాన్వి మేఘన, గీత్ సైనీ హీరోయిన్స్‌గా నటించారు.
మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…
Published on: Nov 07, 2021 07:33 PM