Baby: టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసిన బేబీ 50కోట్లకు పైగా వసూళ్లు…

Updated on: Jul 23, 2023 | 9:57 AM

మినిమమ్ బజ్‌తో..! అది కూడా సాంగ్స్‌తో వచ్చిన క్రేజ్తో..! తాజాగా విడుదలైన బేబీ సినిమా దూసుకుపోతుంది బాక్సాఫీస్ వద్ద. మహానగరంలో కురుస్తున్న ముసురును తట్టుకుంటూ.. హౌస్ ఫుల్ షోలతో ముందుకెళుతోంది. పెద్ద పెద్ద హీరోల సినిమాల మల్లే.. యూత్‌ను ఎంగేజ్‌ చేస్తూ... ఎంటర్‌టైన్‌ ఏకంగా 50 కోట్ల మార్క్‌ అందుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us