Allu Arjun: తన ఫెవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పిన బన్నీ డాటర్.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో…

|

Mar 26, 2021 | 12:09 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహరెడిల కూతురు అల్లు అర్హ.. తన ముద్దు ముద్దు మాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక అల్లు అర్జున్ సతీమణి స్నేహ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటారు...

Follow us on