అల్లు అర్హ అల్లరి మాటలకు మురిపోతున్న బన్నీ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
అల్లు అర్జున్ కెరీర్ పీక్స్ లో ఉన్నారు. తన పుష్ప సినిమా ఇంటర్నేషనల్‌గా క్రేజీ బజ్ చేయడంతో.. యామా హ్యాపీగా పుష్ప2 ను మొదలెట్టేశారు. పనిలో పనిగా బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ కెరీర్ పీక్స్ లో ఉన్నారు. తన పుష్ప సినిమా ఇంటర్నేషనల్‌గా క్రేజీ బజ్ చేయడంతో.. యామా హ్యాపీగా పుష్ప2 ను మొదలెట్టేశారు. పనిలో పనిగా బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాని ఇంత బిజీలోనూ.. తన కూతరు అర్హ క్యూట్ క్యూట్ మాటలను .. తన కెమెరాలో రికార్డు చేయడాన్ని… ఆ వీడియోను తన ఫ్యాన్స్ తో పంచుకుని మురిసిపోవడాన్ని.. మాత్రం మానకుండా ఉన్నారు. ఎక్జాక్ట్ ఇలాంటి వీడియోనే.. తాజాగా షేర్ చేసి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
SS Rajamouli: హాలీవుడ్‌లో అవార్డు వేడుకల్లో.. జక్కన్న హంగామా !!
Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
చిరు అవార్డు విషయంలో మోహన్ బాబు రియాక్షన్ !!
TOP 9 ET News: చిరు విషయంలో మోదీ అలా..మోహన్ బాబు ఇలా…! | నా భార్య ప్రెగ్నెంట్ కాదు – రానా