Allu Arjun: పుష్ప రాజ్‌ కోసం.. రక్తం చిందించిన తమిళ తమ్ముళ్లు

Updated on: Aug 09, 2023 | 11:13 AM

నిన్నకాక మొన్న ఆయన జెస్ట్ బన్నీ! ఆ తరువాతే మొదలెట్టారు స్టైలిష్‌ స్టార్ గా జర్నీ! ఇక ఇప్పుడు మారిపోయాడు ఐకాన్ స్టార్ ఆఫ్ ఇండి! ఆయననే నన్‌ అదర్ దెన్.. అల్లు అర్జున్ అండి! ఎస్ ! తన యాక్టింగ్‌ తో.. లుక్స్‌తో.. యాటిట్యూడ్‌తో.. స్వాగ్‌తో.. వీటన్నింటికి మించిప పర్ఫెక్షనిజంతో.. కంటిన్యూ సినిమాలు చేస్తూ.. తన ఫిల్మ్ కెరీర్లో అంచలంచలుగా ఎదిగిప అల్లు అర్జున్.. తాజాగా ఓ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కాదు.. ఆవల ఉన్న మలయాళ స్టేట్‌లో కాదు.. జెస్ట్ మన పక్కనే ఉన్న తమిళ రాష్ట్రాంలో..

నిన్నకాక మొన్న ఆయన జెస్ట్ బన్నీ! ఆ తరువాతే మొదలెట్టారు స్టైలిష్‌ స్టార్ గా జర్నీ! ఇక ఇప్పుడు మారిపోయాడు ఐకాన్ స్టార్ ఆఫ్ ఇండి! ఆయననే నన్‌ అదర్ దెన్.. అల్లు అర్జున్ అండి! ఎస్ ! తన యాక్టింగ్‌ తో.. లుక్స్‌తో.. యాటిట్యూడ్‌తో.. స్వాగ్‌తో.. వీటన్నింటికి మించిప పర్ఫెక్షనిజంతో.. కంటిన్యూ సినిమాలు చేస్తూ.. తన ఫిల్మ్ కెరీర్లో అంచలంచలుగా ఎదిగిప అల్లు అర్జున్.. తాజాగా ఓ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కాదు.. ఆవల ఉన్న మలయాళ స్టేట్‌లో కాదు.. జెస్ట్ మన పక్కనే ఉన్న తమిళ రాష్ట్రాంలో.. భక్తుల లాంటి ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఎస్ ! తెలుగు రాష్ట్రాలతో పాటు.. కేరళ స్టేట్‌తో పాటు.., తమిళ నాడులో కూడా బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇది చాలా సందర్భాల్లో మనకు కనిపించింది నెట్టింట వైరల్ అయింది. కాని వీటన్నింటికి భిన్నంగా… తాజాగా కొంత మంది తమిళ తమ్ముళ్లు బన్నీ పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చూపించారు. తమిళనాడులో ఫేమస్ అయిన హోసూరు కావడి పండుగను ఇందుకు ఎంచుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Upasana Konidela: క్లిన్‌కార పుట్టిన వేళ.. గొప్ప నిర్ణయం తీసుకున్న ఉపాసన

Published on: Aug 09, 2023 09:41 AM
Loading...
Unable to load recommendations.
Follow Us