Pushpa Exclusive Interview: పుష్ప టీం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ లైవ్ వీడియో

| Edited By: Anil kumar poka

Dec 16, 2021 | 12:44 PM

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకోసం బన్నీ ఆర్మీ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నాడు.

Follow us on