మీరు ప్రేమించుకుంటున్నారా ?? అల్లు అరవింద్ డైరెక్ట్‌ కొశ్చన్

Updated on: Nov 06, 2022 | 8:00 AM

తన కొడుకు ప్రేమలో ఉన్నాడని.. ఓ అమ్మాయితో డేట్‌లో ఉన్నాడని తెలిస్తే.. ఏ ఫాదర్ అయినా ఏం చేస్తారు? తన కొడుకును పిలిచి అడుగుతాడు.

తన కొడుకు ప్రేమలో ఉన్నాడని.. ఓ అమ్మాయితో డేట్‌లో ఉన్నాడని తెలిస్తే.. ఏ ఫాదర్ అయినా ఏం చేస్తారు? తన కొడుకును పిలిచి అడుగుతాడు. ఇది నిజమో కాదో.. ఆరా తీస్తాడు. కాని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అలా కాదుగా..! ఆయన తీరే వేరుగా..! అందుకే అన్నట్టు.. తన చిన కొడుకు అల్లు శిరీష్‌ను కాకుండా… హీరోయిన్ అను ఇమ్యాన్యువేల్ ను.. మీ మధ్య ఏం ఉందని? నేరుగా అడిగారట. అడగడమే కాదు.. వారి మధ్య జరిగిన అన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారట. ఎస్ ! ఊర్వశివో.. రాక్షసివో సినిమా మొదలైంది మొదలు.. వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే న్యూస్ తెలుగు టూ స్టేట్స్‌లో వైరల్ అవుతోంది. అందుకు తగ్గట్టు.. వీరి మధ్య కెమిస్ట్రీ కొట్టొచ్చినట్టు అందరికీ కనిపిస్తోంది. చెట్టాపట్టాలేసుకుని బయట తిరగడం.. మీడియా కంటికి కనిస్తూనే ఉంది. దీంతో వీరిద్దరూ.. ప్రేమలో.. ఉన్నారనే న్యూస్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరినీ కూడా ఇబ్బంది పెట్టే రేంజ్‌కు వెళ్లిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శర్వా ఒక్క నవ్వుతో.. హీరో లవ్‌ సీక్రెట్ బట్టబయలు

Published on: Nov 06, 2022 08:00 AM
Loading...
Unable to load recommendations.
Follow Us