Tripti Dimri: ఆ బోల్డ్‌ సీస్‌ గురించి అసలు విషయం చెప్పిన తృప్తి

Updated on: Dec 09, 2023 | 9:43 AM

యానిమల్ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రణ్బీర్ కపూర్ అన్‌ బిలీవబుల్‌ యాక్టింగ్‌కు తోడు.. త్రిప్తి డిమ్రి నేషనల్ క్రష్ అయిపోయింది. ఆమె లుక్సే.. కారణమో.. ఇంటెన్సివ్‌ యాక్టింగే స్కిల్సే కారణమో.. లేక బోల్డ్ సీన్సే కారణమో తెలీదు కానీ.. ఆఫ్టర్ యానిమల్ రిలీజ్‌.. సోషల్ మీడియాలో ఆమె ట్రెండ్‌ అవుతూ వస్తోంది. ఇక ఈక్రమంలోనే యానిమల్ సినిమాలోని బోల్డ్ సీన్స్‌ గురించి ఫస్ట్ టైం మాట్లాడింది.

యానిమల్ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రణ్బీర్ కపూర్ అన్‌ బిలీవబుల్‌ యాక్టింగ్‌కు తోడు.. త్రిప్తి డిమ్రి నేషనల్ క్రష్ అయిపోయింది. ఆమె లుక్సే.. కారణమో.. ఇంటెన్సివ్‌ యాక్టింగే స్కిల్సే కారణమో.. లేక బోల్డ్ సీన్సే కారణమో తెలీదు కానీ.. ఆఫ్టర్ యానిమల్ రిలీజ్‌.. సోషల్ మీడియాలో ఆమె ట్రెండ్‌ అవుతూ వస్తోంది. ఇక ఈక్రమంలోనే యానిమల్ సినిమాలోని బోల్డ్ సీన్స్‌ గురించి ఫస్ట్ టైం మాట్లాడింది. ఇంతకీ త్రిప్తి ఆ బోల్డ్ సీన్స్‌ గురించి ఏం చెప్పారంటే! “ఆ రోజు సెట్‌లో నలుగురు మాత్రమే ఉన్నారు. నేను, రణబీర్, సందీప్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ప్రతి ఐదు నిమిషాలకు వారు నన్ను అడుగుతూ ఉన్నారు. మీరు బాగున్నారా? మీకు సౌకర్యవంతంగా ఉందా.? అని అడుగుతూనే ఉన్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఎంతగానో మద్దతు ఇస్తున్నప్పుడు, మీకు ఇబ్బందిగా అనిపించదు.” అంటూ ఆ సీన్స్‌ గురించి చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rajinikanth: వరదలో మునిగిన సూపర్ స్టార్ ఇల్లు

Extra Ordinary Man: నితిన్ ఎక్స్ట్రాడినరీ మాన్ హిట్టా ?? ఫట్టా ??

Gopichand malineni: రవితేజను మోసం చేసిన డైరెక్టర్ ?? అసలు ఏం జరిగిందంటే ??

ఆగిపోయిన రవితేజ, గోపిచంద్ సినిమా

Loading...
Unable to load recommendations.
Follow Us