వెంటపడి.. డాష్‌ ఇచ్చిన ఫ్యాన్.. బిత్తరపోయిన హీరోయిన్

Updated on: Mar 15, 2024 | 1:13 PM

రీసెంట్గా ముంబాయ్‌ ఎర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన సారాకు కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది. ఓ ఫ్యాన్ సారాతో సెల్పీ తీసుకున్న తర్వాత కూడా.. తననే ఫాలో అవుతూ ఆమె కార్‌ వరకు వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ సెల్ఫీ అంటూ.. అనుకోకుండా ఆమెను వెనక నుంచి డాష్ ఇచ్చాడు.

సెలబ్రిటీలకు అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దానికితోడు కొందరు ఫ్యాన్స్‌ అనుకోకుండా చేసే పనుల కారణంగా హీరోయిన్లకు చిరాకు కూడా వేస్తుంటుంది. ఇక రీసెంట్గా ముంబాయ్‌ ఎర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన సారాకు కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది. ఓ ఫ్యాన్ సారాతో సెల్పీ తీసుకున్న తర్వాత కూడా.. తననే ఫాలో అవుతూ ఆమె కార్‌ వరకు వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ సెల్ఫీ అంటూ.. అనుకోకుండా ఆమెను వెనక నుంచి డాష్ ఇచ్చాడు. దీంతో సారా ఇది పద్దతి కాదంటూ.. ఆ ఫ్యాన్‌ పై సీరియస్ అయింది.

Published on: Mar 15, 2024 11:48 AM
Loading...
Unable to load recommendations.
Follow Us