Samantha: ఆ వ్యాధితో బాధపడుతున్న సమంత !! ట్రిట్మెంట్‌ కోసం ఫారెన్‌కు !!

|

Sep 19, 2022 | 6:53 PM

పాన్ ఇండియా రేంజ్‌లో బజ్ చేసే సామ్.. ఎందుకో సైలెంట్‌ అయ్యారని తన ఫ్యాన్స్ ఫీలింగ్ .. బయటెక్కడ కనిపించడం లేదేంటి? అనే దానిపైనే వారి థింకింగ్. కనీసం సోషల్ మీడియాలోనైనా..

పాన్ ఇండియా రేంజ్‌లో బజ్ చేసే సామ్.. ఎందుకో సైలెంట్‌ అయ్యారని తన ఫ్యాన్స్ ఫీలింగ్ .. బయటెక్కడ కనిపించడం లేదేంటి? అనే దానిపైనే వారి థింకింగ్. కనీసం సోషల్ మీడియాలోనైనా.. సౌండ్ చేయొచ్చుకదాని? వారి ఇన్నర్ ఫీలింగ్. అయితే వీరి ఫీలింగ్.. థింకింగ్ .. తాజాగా నెట్టింట ఓ పులిస్టాప్ పడింది. సామ్‌ ఓ స్కిన్ డిసీజ్‌ తో బాధపడుతున్నారనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఎస్ ! కాస్మోటిక్ పౌడర్స్ అండ్ క్రీమ్స్ కారణంగా.. సమంత చర్మ వ్యాధి బారిన పడ్డారట. అది రోజు రోజుకు మరింతగా ఎక్కువవడంతో.. తాజాగా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి మరీ ట్రీట్మెంట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఆ క్రమంలోనే తన బయట తన యాక్టివిటీస్‌ను తగ్గించుకుంటూ వస్తున్నారట. సాధ్యమైనంత వరకు తన ఫేస్‌ను ఎవ్వరికీ చూపించకుండా జాగ్రత్త పడుతున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోట్లు చూసి ప్రేమిస్తే.. చివరికి జైళ్లో చిప్పకూడే పాప !!

TOP 9 ET News: జపాన్‌లో సెన్సేషన్‌గా. చెర్రీ, తారక్‌ |NTR ఫ్యాన్స్‌తో పెట్టుకున్న హీరోయిన్

Digital News Round Up: ఓకే ఫ్రేములో బాలయ్య, పవన్‌ | దసరా బరిలో చిరు, నాగ్‌ ..లైవ్ వీడియో

Published on: Sep 19, 2022 06:53 PM