Priyamani: ఆ హీరో కోసం ఏదైనా వదులుకుంటా..!!  ఓపెన్‌గా చెప్పిన ప్రియమణి
Priyamani

Priyamani: ఆ హీరో కోసం ఏదైనా వదులుకుంటా..!! ఓపెన్‌గా చెప్పిన ప్రియమణి

Updated on: Apr 11, 2024 | 1:28 PM

ఓ పక్క షోలు .. ఇంకో పక్క వెబ్ సిరీసులు.. మరో పక్క బాలీవుడ్ సినిమాలతో కెరీర్ పీక్స్లో ఉన్న ప్రియమణి.. రీసెంట్‌గా షాకింగ్ కామెంట్స్ చేశారు. తన లెటెస్ట్ ఫిల్మ్ మైదాన్ ప్రమోషనల్ ఈవెంట్లో.. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్‌గా .. షారుఖ్‌ ఒక వేళ ఫోన్ చేసి సినిమా చేద్దామంటే..

 

ఓ పక్క షోలు .. ఇంకో పక్క వెబ్ సిరీసులు.. మరో పక్క బాలీవుడ్ సినిమాలతో కెరీర్ పీక్స్లో ఉన్న ప్రియమణి.. రీసెంట్‌గా షాకింగ్ కామెంట్స్ చేశారు. తన లెటెస్ట్ ఫిల్మ్ మైదాన్ ప్రమోషనల్ ఈవెంట్లో.. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్‌గా .. షారుఖ్‌ ఒక వేళ ఫోన్ చేసి సినిమా చేద్దామంటే.. ఏదైనా వదులుకుని ఆయన దగ్గరికి వెళతా అంటూ.. ఆన్సర్ ఇచ్చారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us