Genelia Reentry: టాలీవుడ్ లోకి జెనిలీయా రీ ఎంట్రీ…?? భర్త పర్మిషన్ గ్రాంటెడ్… ( వీడియో )
Genelia Reentry: బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నటి జెనీలియా. ఇక అనంతరం సత్యం, సై, హ్యాపీ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ చిన్నది...