Actress Anjali : ఇది ఐదో పెళ్లి..ఇక పెళ్లి వద్దు..! షాకింగ్ కామెంట్స్ చేసిన అంజలి
Anjali

Actress Anjali : ఇది ఐదో పెళ్లి..ఇక పెళ్లి వద్దు..! షాకింగ్ కామెంట్స్ చేసిన అంజలి

Updated on: Apr 06, 2024 | 2:40 PM

తనకు పెళ్లైందంటూ రీసెంట్గా నెట్టింట వైరల్ అయిన న్యూస్‌ పై ఫన్నీగా రియాక్టయ్యారు హీరోయిన్ అంజలి. తనకు తెలియకుండానే ఇప్పటికే 4 సార్లు పెళ్లి చేశారని.. రీసెంట్‌గా ఐదో కూడా చేసినట్టు ఉన్నారని అన్నారు. ఇంకెన్ని పెళ్లిళ్లు చేస్తారంటూ కంటెంట్‌ క్రియేటర్స్‌ను ప్రశ్నించారు.

తనకు పెళ్లైందంటూ రీసెంట్గా నెట్టింట వైరల్ అయిన న్యూస్‌ పై ఫన్నీగా రియాక్టయ్యారు హీరోయిన్ అంజలి. తనకు తెలియకుండానే ఇప్పటికే 4 సార్లు పెళ్లి చేశారని.. రీసెంట్‌గా ఐదో కూడా చేసినట్టు ఉన్నారని అన్నారు. ఇంకెన్ని పెళ్లిళ్లు చేస్తారంటూ కంటెంట్‌ క్రియేటర్స్‌ను ప్రశ్నించారు. తన రియల్ పెళ్లికి ఇంకాస్త టైం ఉందని.. చేసుకునే టైం వస్తే డెఫనెట్‌గా చెబుతా అంటూ.. చెప్పారు అంజలి.

Loading...
Unable to load recommendations.
Follow Us