హీరోయిన్‌పై ప్రియుడి దాడి.. దారుణంగా హింసించాడు అంటూ వెల్లడి
గృహ హింస..! డొమెస్టిక్ వైయోలెన్స్! ఈ పదాన్ని తరుచుగా మనం వింటూనే ఉంటాం..! దీన్నో చట్టంగా చదువుకునే ఉంటాం..! ఈ నేరం కింద బుక్కైతే జైలు కెళ్లడం పక్కా అని కూడా తెలుసుకునే ఉంటాం..!
గృహ హింస..! డొమెస్టిక్ వైయోలెన్స్! ఈ పదాన్ని తరుచుగా మనం వింటూనే ఉంటాం..! దీన్నో చట్టంగా చదువుకునే ఉంటాం..! ఈ నేరం కింద బుక్కైతే జైలు కెళ్లడం పక్కా అని కూడా తెలుసుకునే ఉంటాం..! కానీ మన ఇంట్లోని ఆడాళ్లను మాత్రం గౌరవించం. బండకేసి బాదినట్టు.. కోపమొస్తే కొడతాం.. తిడతాం..! ఇదేదో నేను మీకు కామన్ గా చెప్పడం లేదు. ఇప్పుడిదే ఓ ఫిల్మ్ స్టార్ విషయంలో జరిగిందంటున్నా.. బండకేసి బాదినట్టే.. ఆమె భాయ్ ఫ్రెండ్ ఆమెను కొట్టాడని చెబుతున్నా.. ! కోలీవుడ్‌లో ఫేమస్ యాక్టరస్ గా నామ్ కమాయించిన అనికా విక్రమన్ తాజాగా తన ఇస్టా వేదికగా తన బాధను వెళ్లగక్కారు. తనతో లివింగ్‌లో ఉంటున్న తన భాయ్ ఫ్రెండ్ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ.. పోస్ట్ పెట్టారు. దాంతో పాటే తనను దారుణంగా గాయపరిచినట్టు ఉన్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. ఈ ఫోటోలతో ఒక్క సారిగా అంతటా హాట్ టాపిక్‌గా మారారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: అమెరికా ఫ్యాన్స్ దెబ్బకి.. NTR ఆగమాగం.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
Allu Arjun: డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడనున్న అల్లు అర్జున్.. కొత్త సినిమా టైటిల్ అదేనా ??
Digital TOP 9 NEWS: ఏసీ బ్లాస్ట్.. తల్లీబిడ్డలు మృతి ..! | 4 సెకండ్లలో రూ.40 లక్షలు మాయం