Naveen Polishetty: కష్టపడ్డా.. మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేసిన నటుడు నవీన్ పోలిశెట్టి..
టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు నవీన్ పోలిశెట్టి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేశారు నవీన్ పోలిశెట్టి. కష్టపడ్డా అంటూ.. మల్లారెడ్డి స్టైల్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీలో తన సక్సస్ గురించి చెప్పారు. మంత్రి మల్లారెడ్డి అంటే తనకు ఎంతో ఇష్టమని నవీన్ పోలిశెట్టి అన్నారు.
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జోడిగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదలకు రెడీ అయ్యింది. సెప్టెంబర్ 7న జన్మాష్టమి సందర్భంగా ఈ మూవీన్ రీలీట్ చేయనుంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు నవీన్ పోలిశెట్టి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేశారు నవీన్ పోలిశెట్టి. కష్టపడ్డా అంటూ.. మల్లారెడ్డి స్టైల్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీలో తన సక్సస్ గురించి చెప్పారు. మంత్రి మల్లారెడ్డి అంటే తనకు ఎంతో ఇష్టమని నవీన్ పోలిశెట్టి అన్నారు.