సడెన్‌గా చూసి చిరంజీవి అనుకున్నాం..!  అది నువ్వా అన్నా..!!
Music Shop Murthy

సడెన్‌గా చూసి చిరంజీవి అనుకున్నాం..! అది నువ్వా అన్నా..!!

Updated on: Apr 12, 2024 | 9:20 PM

సడెన్‌గా సునీల్‌ను కొన్ని సినిమా పోస్టర్లలో చూసి.. చిరులా ఉన్నాడని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పుడు అజయ్‌ ఘోష్‌ కూడా ఇదే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. అజయ్ ఘోష్‌ మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలో లీడ్ గా చేస్తున్నారు. చాందినీ చౌదరీ మరో లీడ్.

సడెన్‌గా సునీల్‌ను కొన్ని సినిమా పోస్టర్లలో చూసి.. చిరులా ఉన్నాడని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పుడు అజయ్‌ ఘోష్‌ కూడా ఇదే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. అజయ్ ఘోష్‌ మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలో లీడ్ గా చేస్తున్నారు. చాందినీ చౌదరీ మరో లీడ్. అయితే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన వీరిద్దరి ఫస్ట్ లుక్‌లో.. అజయ్‌ ఘోష్‌ చిరును గుర్తు చేస్తున్నారు. సడెన్‌గా చూస్తే గుండు లుక్‌లో ఉన్న చిరంజీవిలా అనిపిస్తూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us