Acharya Pre Release Event: ఆచార్య, సిద్ద వచ్చేశారు.. ప్రీరిలీజ్ ఈవెంట్‏కు అతిథిగా జక్కన్న..

| Edited By: Rajitha Chanti

Apr 23, 2022 | 8:47 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య (Acharya ). ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలో నటిస్తో్న్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ మరింత హైప్ క్రియేట్ చేయగా..

Follow us on