ఎలాన్ మస్క్… అరివీర కుబేర వీడియో
ఎలాన్ మస్క్ మరోసారి ఫోబ్స్ జాబితాలో ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. 500 బిలియన్ డాలర్ల సంపదతో హాఫ్ ట్రిలియన్ మార్క్ దాటిన ఏకైక వ్యక్తి ఈయన. 2033 నాటికి మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి వ్యాపారాలతో మస్క్ నిరంతరం సరికొత్త మార్గాలను సృష్టిస్తున్నారు.
ఎలాన్ మస్క్ పేరు వింటేనే అపారమైన సంపద గుర్తొస్తుంది. ఫోబ్స్ జాబితాలో మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఆయన అగ్రస్థానంలో నిలిచారు. భూమ్మీద అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా, 500 బిలియన్ డాలర్ల నెట్ వర్త్‌తో హాఫ్ ట్రిలియన్ మార్క్ దాటిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అంటే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు. ఇది గత ఏడాది భారత బడ్జెట్‌లో 70 శాతం. 2033 నాటికి ఈయన మొట్టమొదటి ట్రిలియనీర్‌గా, అంటే కోటి కోట్ల రూపాయల అధిపతిగా చరిత్రకెక్కడం పక్కా అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
