Disc Award to Police Sirisha video: మహిళా ఎస్సై శిరీష చేసిన సాహసంకు అరుదైన బహుమతి..డిస్క్ అవార్డుతో సత్కారం

|

Feb 06, 2021 | 8:25 AM

సాయం సేవ చేసే గుణం ఉన్నవారికి ఇట్టే గుర్తింపు లభిస్తుంది..దీనికి నిదర్శనంగా నిలిచినా మహిళా ఎస్సై శిరీష చేసిన సాహసం.ఓ అనాధ శవాన్ని మోసే వాళ్ళు లేకపోవడంతో తన భుజాలపై మోసుకెళ్లింది.

Follow us on