మీ పిల్లలు టీవీని వదలడం లేదా… అయితే ఇలా చేయండి !!

|

Mar 17, 2022 | 9:59 AM

ఈ డిజిటల్ యుగం అన్ని పనులని సులభతరం చేసింది. ప్రతి ఒక్కరు గాడ్జెట్‌లకు అలవాటు పడ్డారు. వీటి ప్రభావం పిల్లలపై కూడా చాలానే ఉంది. మైదానంలో ఆటలు ఆడుకోవాల్సిన వయసులో ఇంట్లో కూర్చొని వీడియో గేమ్‌లు ఆడుతున్నారు.

ఈ డిజిటల్ యుగం అన్ని పనులని సులభతరం చేసింది. ప్రతి ఒక్కరు గాడ్జెట్‌లకు అలవాటు పడ్డారు. వీటి ప్రభావం పిల్లలపై కూడా చాలానే ఉంది. మైదానంలో ఆటలు ఆడుకోవాల్సిన వయసులో ఇంట్లో కూర్చొని వీడియో గేమ్‌లు ఆడుతున్నారు. గంటల తరబడి టీవీలు, గాడ్జెట్‌లకు అతుక్కుపోతున్నారు. ఈ అలవాటు వారి ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు నిపుణులు. ఇంతకు ముందు తల్లిదండ్రులు ఆఫీసులకు, పిల్లలు బడికి వెళ్లేవారు.. కరోనా పుణ్యమా అని అది తలకిందులుగా మారిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ తరగతుల కారణంగా మొత్తం వ్యవస్థ క్షీణించింది. ప్రస్తుతం పిల్లలకు ఏదైనా కొత్త విషయాలు నేర్పించాలన్నా, వినోదం పంచాలన్నా టీవీ గాని, ఫోన్ సహాయంగానీ తీసుకోవాల్సి వస్తోంది. పిల్లలకు టీవీ చూడడం తప్పనిసరి అయితే ఇందుకోసం కొన్ని ఆరోగ్య సంరక్షణ చిట్కాలను పాటించడం చాలా అవసరం అంటున్నారు.

Also Watch:

గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క !! చివరి క్షణంలో చూసిన పోలీసులు ఏం చేశారంటే ??

ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం !! కారణం ఏంటో తెలుసా ??

ఏడు పదుల వయసులో ఆ పని చేసిన యువతి !! చూస్తే ఫ్యూజులు ఔట్ !!

Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!

RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!

Follow us on