Key Fact Statement: లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా? ఇది లేకపోతే చిక్కులు తప్పవు!

Updated on: Mar 19, 2024 | 3:29 PM

కార్ లోన్, హోమ్ లోన్ లేదా ఏదైనా పర్సనల్ లోన్.. ఏదైనా లోన్ తీసుకునే ముందు కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ చదవండి. చాలా మందికి కీలకమైన కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితిలో, దానిని చదవడం మర్చిపోతారు. రుణం సులువుగా లభిస్తున్నప్పటికీ, తిరిగి చెల్లించడం అంత సులభం కాదు. రుణంపై భారీ వడ్డీ రేటుతో పాటు,

కార్ లోన్, హోమ్ లోన్ లేదా ఏదైనా పర్సనల్ లోన్.. ఏదైనా లోన్ తీసుకునే ముందు కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ చదవండి. చాలా మందికి కీలకమైన కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితిలో, దానిని చదవడం మర్చిపోతారు. రుణం సులువుగా లభిస్తున్నప్పటికీ, తిరిగి చెల్లించడం అంత సులభం కాదు. రుణంపై భారీ వడ్డీ రేటుతో పాటు, అనేక ఇతర ఫీజులను కూడా విధించినప్పుడు చెల్లింపు కష్టవుతుంది. మీకు దాని గురించి తెలియదు. కాబట్టి, బ్యాంక్ లేదా NBFC నుండి కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ ను అడగడం చాలా ముఖ్యం. దానిని జాగ్రత్తగా చదవండి. ఇది చాలా అవసరం. మరి కీ ఫ్యాక్ట్‌ స్టేట్‌మెంట్‌ అంటే ఏమిటి? దీనిని తీసుకోకపోతే ఎలాంటి చిక్కులు వస్తాయి తదితర వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

Loading...
Unable to load recommendations.
Follow Us