సరికొత్త రికార్డ్ సృష్టించిన స్టాక్ మార్కెట్.. నిపుణులు ఏమంటున్నారంటే.. వీడియో

సరికొత్త రికార్డ్ సృష్టించిన స్టాక్ మార్కెట్.. నిపుణులు ఏమంటున్నారంటే.. వీడియో

Phani CH

|

Updated on: Sep 24, 2021 | 10:00 AM

ఇండియా స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. బుల్ తన జోరును కొనసాగిస్తూ.. చరిత్రలోనే తొలిసారిగా బీఎస్ఈ సెన్సెక్స్ 60 వేల మార్క్ ఎగువకు చేరింది. అలాగే నిఫ్టీ కూడా 18 వేల మార్క్‌ను అందుకోనుంది.

Published on: Sep 24, 2021 09:59 AM