Bank Interest Rates: ఆ డిపాజిట్లపై లాభాల జోరు.. ఈ 3 బ్యాంకుల్లో అదిరిపోయే వడ్డీ రేట్లు
ఈ పథకాలు పదవీకాలం, వయస్సు ఆధారంగా వడ్డీ రేట్లను అందిస్తుంది. మీరు సీనియర్ సిటిజన్ అయితే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఎఫ్‌డీ, ఆర్‌డీల వడ్డీ రేట్లు దాదాపు సమానంగా ఉంటుంది. సాధారణంగా రెండూ సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ రేటును అందిస్తాయి. అయితే ఈ పథకాలు పోస్టాఫీసులతో పాటు బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ప్రముఖ బ్యాంకులు ఆర్‌డీలపై ఎలాంటి వడ్డీ రేట్లను అందిస్తున్నాయో? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
పథకాలు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. వీటిల్లో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ), రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ)ల్లో ప్రజలు ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఈ పథకాలు పదవీకాలం, వయస్సు ఆధారంగా వడ్డీ రేట్లను అందిస్తుంది. మీరు సీనియర్ సిటిజన్ అయితే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఎఫ్‌డీ, ఆర్‌డీల వడ్డీ రేట్లు దాదాపు సమానంగా ఉంటుంది. సాధారణంగా రెండూ సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ రేటును అందిస్తాయి. అయితే ఈ పథకాలు పోస్టాఫీసులతో పాటు బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ప్రముఖ బ్యాంకులు ఆర్‌డీలపై ఎలాంటి వడ్డీ రేట్లను అందిస్తున్నాయో? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.