6 రోజుల్లో రూ.6 వేలు పెరిగిన పుత్తడి.. ఆల్‌టైం రికార్డ్ దిశగా అడుగులు
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 9వ రోజూ పెరగడంతో పుత్తడి ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. అమెరికా టారిఫ్‌లు, రూపాయి విలువ తగ్గుదల, గ్లోబల్ మార్కెట్‌లో బంగారానికి పెరుగుతున్న డిమాండ్, అస్థిర ఆర్థిక పరిస్థితుల మధ్య ‘సురక్షిత పెట్టుబడి’గా బంగారం వైపు మదుపర్ల మొగ్గు చూపడమేనని తెలుస్తోంది. ఇక.. బంగారానికి పోటీగా.. వెండి ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయి.
సెప్టెంబర్ 5, శుక్రవారం ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల తులం బంగారం రూ.1,10,030రూపాయలు ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర రూ. 1,06,880గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,27,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల తులం బంగారం ధర రూ.1,07,000గా ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది. ఇక.. చెన్నై, ముంబై బెంగళూరు నగరాల్లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,850 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది. గత కొంత కాలంగా వడ్డీ రేట్లను భారీగా తగ్గించి సున్నా స్థాయికి చేర్చాలని ట్రంప్.. ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధర ఇంకా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘కల్లు కొట్టు కాడా..’ మార్కెట్లోకి నయా మాస్ మాసాలా సాంగ్! అదిరిపోయే రెస్పాన్స్!
ఇన్‌స్టాలో పరిచయం.. పార్టీ పేరుతో స్కెచ్.. బాత్రూమ్‌లోకి పడేసి.. అత్యాచారం?
Dulquer Salmaan: వివాదంలో కొత్త లోక.. దిగొచ్చి క్షమాపణ చెప్పిన దుల్కర్
ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. ఓటీటీలో అత్యంత భయానక హారర్ థ్రిల్లర్ మూవీ..
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు

