Gold Price video: మరోసారి పసిడి పరుగులు..మళ్ళి పెరిగిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇలా.. (వీడియో)

|

Jul 21, 2021 | 8:01 AM

గత ఏడాది కరోనా సమయంలో ఆల్ టైం హై కి వెళ్లిన బంగారం ధరల్లో అప్పటి నుంచి హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఆడవారు బంగారాన్ని ఆస్తిగా భావిస్తుంటే.. వ్యాపారవేత్తలు బంగారాన్ని పెట్టుబడిగా చూస్తున్న నేపథ్యంలో బంగారం ధర మళ్ళి పెరిగింది...

Follow us on