Sweet Surprise: ఆపిల్‌ పండ్లు ఆర్డర్‌ ఇస్తే… ఐఫోన్‌ ఎస్‌ఈ వచ్చింది…!! ఎక్కడంటే…?? ( వీడియో )

|

Apr 16, 2021 | 6:55 AM

Sweet Surprise: ఇక ఆన్ లైన్ లో వ్యాపారం మొదలయ్యాక.. తాము ఫోన్ ఆర్డర్ పెడితే.. సబ్బు వచ్చిందని.. లేక ఖాళీ డబ్బా వచ్చిందని లబోదిబో మానేవారినే చూశాం.. అటువంటివారి గురించి తరచుగా వింటున్నాం.. అయితే బ్రిటన్ కు చెందిన ఓ వ్యక్తికీ. అదృష్టం ఐఫోన్ రూపంలో తలుపు తట్టింది. వివరాల్లోకి వెళ్తే…

Follow us on