మామిడి పండు తినేసి టెంక పడేస్తున్నారా ?? ఈ విషయం తెలిస్తే అస్సలు పడేయరు

|

Apr 27, 2022 | 9:15 PM

వేసవికాలం అంటేనే అందరికీ నోరూరించే మామిడిపళ్లు గుర్తుకు వస్తాయి. మామిడి పండ్లను ఇష్టపడనివారుండరు. ఎంతో రుచిగా ఉండే ఈ మామిడి పండు తినడంవల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే.

వేసవికాలం అంటేనే అందరికీ నోరూరించే మామిడిపళ్లు గుర్తుకు వస్తాయి. మామిడి పండ్లను ఇష్టపడనివారుండరు. ఎంతో రుచిగా ఉండే ఈ మామిడి పండు తినడంవల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. అయితే మామిడి పండు తినేసి అందులోని టెంకను పడేస్తుంటాం. కానీ టెంకతో కలిగే లాభాలు తెలిస్తే మాత్రం ఇకపై ఆ పని చేయమన్నా చేయరు. అవును..ఉబ్బరం, జీర్ణ సంబంధిత ఇబ్బందులతో బాధపడే వారికి మామిడి టెంక మంచి ఔషధంలా ఉపయోగపడుతుందట. మామిడి టెంకను పొడిగా చేసుకొని మజ్జిగలో కలిపి, కాస్త ఉప్పు చేర్చి తాగితే ఈ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చట. మామిడి టెంకను పొడి, జీలకర్రపొడి, మెంతుల పొడి సమపాళ్లలో తీసుకొని, రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఒంట్లో వేడిని తగ్గిస్తుందట.

 

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: ఇడ్లీ సాంబార్‌తో ఐస్ క్రీం రోల్స్ !! ఎక్కడో తెలుసా?

Soil Auction: చంద్రుడిపై ఉన్న గుప్పెడు మట్టి విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు !!

Viral Video: చేప కోసం గాలం వేస్తే.. ఏం పడిందో చూస్తే షాక్ అవుతారు !!

ఆహా !! ఇల్లేకదా స్వర్గ సీమ.. స్వర్గం ఇలానే ఉంటుందా ??

మెకానిక్‌ వర్క్‌ చేస్తున్న చిలుక!! అదిరింది అంటున్న నెటిజన్స్

Follow us on