ఫ్రిడ్జ్ లో ఏవి పెట్టాలి ?? ఏవి పెట్టకూడదు ??

|

Jul 21, 2023 | 9:52 AM

సాధారణంగా మనం ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ తాజాగా ఉండటం కోసం ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం.. ప్రస్తుతం ఫ్రిడ్జ్ లో ఎలాంటి పదార్థాలు పెట్టాలి ఎలాంటి పదార్ధాలు పెట్టకూడదు తెలుసుకోండి. పుచ్చకాయను ఫ్రిజ్ లో పెడితే పోషకాలు తగ్గుతాయట. అయితే పుచ్చకాయ కోసిన తర్వాత ముక్కలు మిగిలితే వాటిని బయట ఉంచకూడదు

సాధారణంగా మనం ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ తాజాగా ఉండటం కోసం ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం.. ప్రస్తుతం ఫ్రిడ్జ్ లో ఎలాంటి పదార్థాలు పెట్టాలి ఎలాంటి పదార్ధాలు పెట్టకూడదు తెలుసుకోండి. పుచ్చకాయను ఫ్రిజ్ లో పెడితే పోషకాలు తగ్గుతాయట. అయితే పుచ్చకాయ కోసిన తర్వాత ముక్కలు మిగిలితే వాటిని బయట ఉంచకూడదు అని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పుచ్చకాయ కోసిన తర్వాత ముక్కలు మిగిలిపోతే కేవలం రెండు గంటల్లోనే పాడైపోయే అవకాశం ఉంటుంది ఇలా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఫ్రిజ్ లో పెట్టడం బెటర్. టమోటాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఆశ్చర్యంగా ఉందా ? నిజమే వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ మిస్సవుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వజ్రాలా ?? రంగు రాళ్లా ?? రాత్రికి రాత్రే !!

అమ్మ కోసం.. అన్నీ వదిలాడు.. అడిగితే.. తల్లి రుణం తీర్చుకోవడంమే నా ఆనందం అంటున్నాడు

వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఎగబడిన జనం

వధూవరులకు అదిరిపోయే గిఫ్ట్‌.. బంగారాన్ని మించి..

అడుగడుగునా సీసీ కెమెరాలు… పటిష్టమైన పోలీసు భద్రత… ఎవరికో తెలుసా ??

 

 

Follow us on