‘ స్టీవ్ జాబ్స్, ఒబామా.. నా ముందు జుజుబీ’ వీడియో
19 మంది విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ బాబా చైతన్యాంద సరస్వతి పరారీలో ఉన్నారు. స్టీవ్ జాబ్స్, ఒబామా తన ముందు జుజూబీ అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చైతన్యాంద విద్యా అర్హతలు, పుస్తకాలలోని వివరాలు నకిలీవని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.
ఢిల్లీలోని శారదా మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో 19 మంది విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యాంద సరస్వతి అలియాస్ ఢిల్లీ బాబా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తాను ప్రముఖ మేనేజ్‌మెంట్ గురువునని, రచయితనని చెప్పుకునే చైతన్యాంద, ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ముందు “జుజూబీ” అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
వైరల్ వీడియోలు
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
