Vijayawada: మహిళేమో కొంచెం తేడా.. పైగా చేతిలో ఉన్న బ్యాగ్‌పై అనుమానం.. చెక్ చేయగా.!

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాష్ట్రంలో అక్రమ మద్యం, డబ్బు రవాణా జరగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఏపీలోని విజయవాడ సమీపాన ఉన్న గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

Vijayawada: మహిళేమో కొంచెం తేడా.. పైగా చేతిలో ఉన్న బ్యాగ్‌పై అనుమానం.. చెక్ చేయగా.!

|

Updated on: Mar 28, 2024 | 4:58 PM

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాష్ట్రంలో అక్రమ మద్యం, డబ్బు రవాణా జరగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఏపీలోని విజయవాడ సమీపాన ఉన్న గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అలా ఓ ఆర్టీసీ బస్సులో పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. ఒక మహిళ అక్రమంగా ఏపీకి తరలిస్తున్న 37 బాటిల్స్ తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వెంకాయమ్మ అనే మహిళ నల్లబండగూడెం నుంచి పెనుగంచిప్రోలు తిరునాళ్లలో మద్యాన్ని విక్రయించేందుకు చేతి సంచిలో ఈ మందు బాటిల్స్‌ను తీసుకెళ్తున్నట్టు గుర్తించారు.

Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!