కమలా హారిస్ కన్నా నా కూతురే బెటర్, డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి కమలా హారిస్ కన్నా తన కూతురు, వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ ఇవాంకా ట్రంపే బెటరని తన కూతురుని వెనకేసుకొని వచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్ !

కమలా హారిస్ కన్నా నా కూతురే బెటర్, డొనాల్డ్ ట్రంప్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 29, 2020 | 1:47 PM

అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి కమలా హారిస్ కన్నా తన కూతురు, వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ ఇవాంకా ట్రంపే బెటరని తన కూతురుని వెనకేసుకొని వచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్ ! న్యూ హాంప్ షైర్ లో జరిగిన రిపబ్లికన్  కాంపెయిన్ ర్యాలీలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. అధ్యక్షపోస్టుకు మహిళా అభ్యర్థి అయితేనే మంచిదని, ఈ దేశానికి ఓ మహిళను అధ్యక్షురారాలిగా  చూడాలనుకుంటున్నానని చెప్పారు. ఇందుకు నా కుమార్తె ఇవాంకా అన్ని విధాలా తగినదని పేర్కొన్నారు. గత ఏడాది వరకు అధ్యక్ష పదవికి  అభ్యర్థి రేసులో కమలా హారిస్ ఉన్నారు. అయితే తగినంతమంది ఓటర్ల మద్దతు లేకపోవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఉపాధ్యపదవికి ఆమె  డెమొక్రాట్ అభ్యర్థిగా ఉన్నారు.  ఏమైనా. ఈ దేశాధ్యక్ష పదవికి మహిళగా హారిస్ మాత్రం తగరని, ఆమె పాపులారిటీ క్రమేపీ తగ్గుతూ వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు.

ఇక ట్రంప్ విధానాలు అమెరికన్లకు హానికరంగా పరిణమించాయని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని కమలా హారిస్ నిప్పులు కక్కారు.  అమెరికా నూతన అధ్యక్షునిగా జో బిడెన్ ప్రజల ఆశయాలను తీర్చగలరని ఆమె అన్నారు.

Latest Articles
శ్రీదేవి ఇల్లు అద్దెకిస్తారట.. జాన్వి మీతో ముచ్చట్లాడుతుంది కూడా
శ్రీదేవి ఇల్లు అద్దెకిస్తారట.. జాన్వి మీతో ముచ్చట్లాడుతుంది కూడా
ఆస్తమా అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? పూర్తిగా నివారించలేమా?
ఆస్తమా అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? పూర్తిగా నివారించలేమా?
ఆంధ్రాకు రెయిన్ అలెర్ట్.. వచ్చే 5 రోజులు వర్షాలు
ఆంధ్రాకు రెయిన్ అలెర్ట్.. వచ్చే 5 రోజులు వర్షాలు
రామ మందిరంపై సుప్రీం తీర్పుని మార్చేందుకు యోచిస్తున్న రాహుల్?
రామ మందిరంపై సుప్రీం తీర్పుని మార్చేందుకు యోచిస్తున్న రాహుల్?
చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయాను..
చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయాను..
ఆంధ్రాలో విద్యా దీవెన, రైతు భరోసా నిధులు ఎప్పుడు పడతాయ్...
ఆంధ్రాలో విద్యా దీవెన, రైతు భరోసా నిధులు ఎప్పుడు పడతాయ్...
ముంబై విజయంతో బెంగళూరు ఫుల్ ఖుషీ.. ఆసక్తికరంగా ప్లేఆఫ్ రేస్..
ముంబై విజయంతో బెంగళూరు ఫుల్ ఖుషీ.. ఆసక్తికరంగా ప్లేఆఫ్ రేస్..
అక్షయ తృతీయ నాడు మేషరాశిలో బుధుడు.. ఈ 4 రాశులకు లక్కే లక్కు
అక్షయ తృతీయ నాడు మేషరాశిలో బుధుడు.. ఈ 4 రాశులకు లక్కే లక్కు
మాజీ మంత్రి శిద్దా ఇంటి ముందు లేఖ.. అందులో ఏముందంటే...?
మాజీ మంత్రి శిద్దా ఇంటి ముందు లేఖ.. అందులో ఏముందంటే...?
11 రాష్ట్రాల్లో మూడో విడత పోలింగ్‌.. మోడీ ఓటు వేసేది అక్కడే
11 రాష్ట్రాల్లో మూడో విడత పోలింగ్‌.. మోడీ ఓటు వేసేది అక్కడే