సీఎం కేసీఆర్ సొంత గ్రామం పర్యటన ఏర్పాట్లపై హరీశ్‌రావు పరిశీలన

సీఎం కేసీఆర్ తన సొంత గ్రామం చింతమడక పర్యటన నేపధ్యంలో అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే హరీశ్‌రావు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పలు సూచనలు చేశారు. కేసీఆర్ సొంత గ్రామం చింతమడకలో ఆయన ఒక రోజంతా గడపనున్నారు. గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో బీసీ గురుకుల పాఠశాల వసతి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించనున్న […]

సీఎం కేసీఆర్ సొంత గ్రామం పర్యటన ఏర్పాట్లపై హరీశ్‌రావు పరిశీలన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 16, 2019 | 11:19 AM

సీఎం కేసీఆర్ తన సొంత గ్రామం చింతమడక పర్యటన నేపధ్యంలో అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే హరీశ్‌రావు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పలు సూచనలు చేశారు. కేసీఆర్ సొంత గ్రామం చింతమడకలో ఆయన ఒక రోజంతా గడపనున్నారు. గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో బీసీ గురుకుల పాఠశాల వసతి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించనున్న నేపథ్యలో వాటిని కూడా హరీశ్‌రావు పరిశీలించారు.

స్ధానిక ఐకేపీ గోదాం సీసీ ప్లాట్‌ఫామ్ వద్ద సీఎం సభ నిర్వహించాలని, దాదాపు 3,200 మంది గ్రామస్థులకు, 200 మంది అధికారులకు కుర్చీలు ఏర్పాటుచేయాలని, మరో 200 కుర్చీలతో ప్రెస్‌గ్యాలరీ ఏర్పాటుచేయాలని సూచించారు.పెద్దమ్మ దేవాలయ ప్రాంగణాన్ని పరిశీలించిన హరీశ్‌రావు దాని పక్కనున్న చింతచెట్టు కింద సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేయనున్న  నేపథ్యంలో అక్కడ  జరుగుతున్న ఏర్పాట్లపై కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో ఆయన  చర్చించారు.

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?