Viral Video : ట్రెడిష‌నల్ పొట్టి డ్రెస్ లో యువ‌తి రెచ్చిపోయి డ్యాన్స్.. వీడియో చూశారంటే పిచ్చెక్కి పోవాల్సిందే..!

యువతి ఎక్స్ ప్రెష‌న్స్ చూసి నెటిజన్లు మతి పోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. అదిరిపోయే స్టెప్పులకు అంతా ఫిదా అవుతున్నారు. గ్లామ‌ర్ షో చేస్తూ క‌ళ్ల‌జోడు పెట్టుకుని ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తోంది. దీంతో ..

Viral Video : ట్రెడిష‌నల్ పొట్టి డ్రెస్ లో యువ‌తి రెచ్చిపోయి డ్యాన్స్.. వీడియో చూశారంటే పిచ్చెక్కి పోవాల్సిందే..!
1
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Jul 20, 2022 | 8:51 PM

Viral Video : అమ్మాయిలు ఎందులోనూ త‌గ్గ‌ట్లేదు.. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ‌లోని టాలెంట్ ని బ‌య‌ట‌పెడుతూ ఆక‌ట్టుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వేదికగా తమలోని టాలెంట్‌ని ఎప్పటికప్పుడు బయటపెట్టెస్తున్నారు. నెటిజన్లను ర‌క‌ర‌కాలుగా ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు. ఇకపోతే, కొంత‌మంది అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. వీళ్లు రోజుకు క‌నీసం ఒక వీడియో అయినా పోస్ట్ చేయ‌క‌పోతే ఏదో కోల్పోయిన‌ట్టు ఫీల‌వుతారు. అందుకోసమని, ఏ చాన్స్ దొరికినా వదిలిపెట్టకుండా వాడేసుకుంటారు.. అయితే తాజాగా ఓ యువతి తనలోని అద్భుతమైన డ్యాన్స్‌ టాలెంట్ కి గ్లామ‌ర్ జోడించి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ట్రెండింగ్ సాంగ్‌పై తన అందం అభిన‌యంతో వీర లెవల్లో డ్యాన్స్‌ అదరగొట్టేస్తోంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ యువతి చేస్తున్న డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో ఇప్పటికే బాగా వైరల్‌ అవుతోంది. ఇక తాజాగా పొట్టి డ్రెస్సులో మరో యువతి తన అదిరిపోయే స్టెప్పులతో నెటిజన్లను మరింత హుషారెత్తిస్తుంది. రామ్ పోతినేని న‌టించిన ది వారియ‌ర్ మూవీలోని ట్రెండింగ్ సాంగ్ బుల్లెట్టు పాట‌కు చిందేస్తూ పొట్టి డ్రెస్సుల్లో ఆక‌ట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

యువతి ఎక్స్  ప్రెష‌న్స్ చూసి నెటిజన్లు మతి పోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. అదిరిపోయే స్టెప్పులకు అంతా  ఫిదా అవుతున్నారు.  గ్లామ‌ర్ షో చేస్తూ క‌ళ్ల‌జోడు పెట్టుకుని ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తోంది. దీంతో నెటిజ‌న్లు కామెంట్లు, లైకులతో హెరెత్తిస్తున్నారు. యువతి డ్యాన్స్‌కు ఫిదా అయ్యామంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి