Viral Video: మళ్లీ బుర్జ్ ఖలీఫాపై ప్రత్యక్షమైన డేరింగ్ గర్ల్.. ఈసారి ఎందుకోసమంటే..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతిగా దుబాయిలోని బుర్జ్ ఖలీఫా కు పేరుంది. అలాంటి అత్యున్నత శిఖరాన్ని చూడడమే తప్ప దానిపై ఎక్కే అసాధారణ సాహసం దాదాపు ఎవరూ చేయరు

Viral Video: మళ్లీ బుర్జ్ ఖలీఫాపై ప్రత్యక్షమైన డేరింగ్ గర్ల్.. ఈసారి ఎందుకోసమంటే..
Follow us

| Edited By: Phani CH

Updated on: Jan 19, 2022 | 9:16 AM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతిగా దుబాయిలోని బుర్జ్ ఖలీఫా కు పేరుంది. అలాంటి అత్యున్నత శిఖరాన్ని చూడడమే తప్ప దానిపై ఎక్కే అసాధారణ సాహసం దాదాపు ఎవరూ చేయరు. అయితే దుబాయికి చెందిన నికోల్ స్మిత్-లుడ్విక్‌ అనే మహిళ గతేడాది ఆగస్టులో ఈ భవంతిపై నిలబడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది .  అప్పట్లో తన ఎయిర్ లైన్స్ ప్రమోషన్ కోసం బుర్జ్ ఖలీఫాను ఎక్కిన ఆ మహిళ మళ్లీ  అదే ఎత్తైన భవంతిపై ప్రత్యక్షమైంది. ఈసారి తన వెంట ఓ భారీ విమానాన్ని కూడా తీసుకొచ్చింది.  భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో నిలబడి దుబాయ్ ఎక్స్ పో ని ప్రమోట్ చేసింది.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)  కు చెందిన  ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ రూపొందించిన ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోలు  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. యూఏఈలో అతిపెద్ద విమానయాన సంస్థ ఎమిరేట్స్ తాజాగా షూట్ చేసిన యాడ్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటన కోసం నికోల్ స్మిత్-లుడ్విక్‌  ఎయిర్ హోస్టెస్ కాస్ట్యూమ్‌లో ముస్తాబై బుర్జ్ ఖలీఫా భవంతిని ఎక్కేసింది. గతేడాది  ఆగస్టులో ఎమిరేట్స్ ప్రమోషనం ఈ అసాధారణ సాహసానికి పూనుకున్న ఆమె  ఇప్పుడు దుబాయ్ ఎక్స్ పో  ప్రమోషన్ కోసం మరోసారి ఆ అసాధారణ ఫీట్ ను అందుకుంది. భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో ఉన్న బుర్జ్ ఖలీఫా భవనం శిఖరాగ్రంపై నిలబడి, ప్లకార్డులు చూపుతూ తాను చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పింద డేరింగ్ గర్ల్.. చెప్పదల్చుకున్న విషయాన్ని ప్లకార్డులు తిరగేస్తూ నికోల్ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ‘నేనింకా ఇక్కడే ఉన్నాను. వావ్.. నాకు దుబాయ్ ఎక్స్ పో కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిగొప్ప వస్త్ర ప్రదర్శనను చూసేందుకు ఎమిరేట్స్ విమానం ఎక్కి వచ్చేయండి ఫ్రెండ్స్.. ’అని రాసున్న ప్లకార్డులను వరుసగా ప్రదర్శించింది నికోల్. కాగా ఎయిర్ లైన్స్ ఉద్యోగి అయిన ఆమె ప్రొఫెషనల్ స్కైడైవింగ్ లో  పూర్తి స్థాయి శిక్షణ పొందింది. అందుకే ఇలాంటి అసాధారణ సాహసాలే చేస్తోంది. Also Read: Covid Vaccine: గ‌ర్భిణీలు ఏ వ్యాక్సిన్, ఏ స‌మ‌యంలో తీసుకుంటే మంచిది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Mumbai: ఐఎన్ఎస్ రణ్ వీర్ లో పేలుడు.. ముగ్గురు నేవి సిబ్బంది మృతి.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు..

జుట్టు తెల్లబడటం మొదలైందా..కంగారు పడవద్దు..వెంటనే ఇలా చేయండి…(వీడియో)

కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా