3 గ్లాసుల వైన్ లేదా ఒక ముద్దు..! ఆఫీస్ పార్టీలో గేమ్ రూల్ విన్న అమ్మాయికి షాక్‌..

పార్టీ అనంతరం జరిగిన ఘటనపై ఆఫీస్‌లో మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది బాధిత యువతి. కానీ మేనేజర్ సానుకూలంగా స్పందించకపోవడంతో ఆ అమ్మాయి కంపెనీ నుంచి వెళ్లిపోయింది. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

3 గ్లాసుల వైన్ లేదా ఒక ముద్దు..! ఆఫీస్ పార్టీలో గేమ్ రూల్ విన్న అమ్మాయికి షాక్‌..
Woman Resigns
Follow us

|

Updated on: Aug 27, 2024 | 10:15 AM

నేడు పబ్బులు, పార్టీలు అనేది సాధారణ పదంగా మారింది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేసుకునే విందును కూడా పార్టీ అంటారు. ఇక చాలా మంది ఫ్రెండ్స్‌, కోలీగ్స్‌ కలిసి చేసుకునే పార్టీల్లో మద్యం అనేది స్టేటస్‌ సింబల్‌గా మారింది. ఇక తాగుబోతు స్నేహితులంతా మద్యం సేవించి పార్టీని ఎంజాయ్ చేస్తారు. ఈ ఆధునిక కాలంలో కొన్ని ఆఫీసులు, కంపెనీలు తమ ఉద్యోగుల కోసం పార్టీలను నిర్వహిస్తాయి. మహిళా ఉద్యోగులు కూడా ఇలాంటి పార్టీల్లో పాల్గొంటారు. అటువంటి పార్టీలలో ఆల్కహాల్‌తో పాటు అన్ని రకాల ఫుడ్‌ఐటమ్స్‌, స్పెషల్ డ్రింక్స్‌ కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇకపోతే, ఇప్పుడు మహిళలు కూడా మేం ఎందులోనూ తక్కువ కాదు అన్నట్టుగా మందుకు అలవాటు పడ్డారు. అయితే ఓ కంపెనీ ఏర్పాటు చేసిన పార్టీలో వేసిన గేమ్ ప్లాన్ చూసి ఓ మహిళా ఉద్యోగిని షాక్కు గురైంది. అక్కడ జరిగిన మోసానికి ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. చైనాలో జరిగిన ఓ యువతికి ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసేలా వివరించింది.

నేడు మహిళలు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు. అయినప్పటికీ అనేక సందర్బాల్లో మహిళలు ఏదో తెలియని ప్రదేశంలో లేదా వారి సొంత వ్యక్తుల మధ్యనే ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది. ఆఫీస్ పార్టీలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మహిళలు సోషల్ మీడియాలో రాసుకున్న అలాంటి ఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మహిళా ఉద్యోగులను ‘టీమ్ బిల్డింగ్ ఈవెంట్’ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత అక్కడ తమకు ఎదురైన అనుభవాలపై మహిళలు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం మొదలైంది.

ఈ కంపెనీలో ఒక అమ్మాయి ఇంటర్న్‌గా పనిచేసేది. టీమ్ బిల్డింగ్ ఈవెంట్‌కి తనను కూడా ఆహ్వానించారు. ఆ ఈవెంట్‌కి వెళ్లకపోతే ఏమవుతుందోనని, ఈవెంట్‌కు ఎందుకు రాలేదని కంపెనీ అడిగితే తను అందరి దృష్టిలో పడాల్సి వస్తుందని ఆ అమ్మాయి భయపడింది. అందుకే తను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత జరిగిన సంఘటనతో ఆ యువతి షాక్‌కు గురైంది. టీమ్‌ బిల్డింగ్‌ ఈవెంట్‌ పేరుతో అక్కడ కొన్ని రకాల గేమ్‌ ఛాలెంజ్‌లు పెట్టారు. అందులో భాగంగా మూడు గ్లాసుల మద్యం తాగాలని, లేదంటే, ఆమె తండ్రి వయసున్న వ్యక్తికి ముద్దియ్యాల్సి ఉంటుందని కండీషన్‌ పెట్టారు.. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న ఆ యువతి.. ఈ గేమ్ ఆడేందుకు నిరాకరించడంతో ఆ వ్యక్తి ఆమె చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరికి ఆ అమ్మాయి ఏడుస్తూ మూడు గ్లాసుల వైన్ తాగింది.

ఇవి కూడా చదవండి

పార్టీ అనంతరం జరిగిన ఘటనపై ఆఫీస్‌లో మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది బాధిత యువతి. కానీ మేనేజర్ సానుకూలంగా స్పందించకపోవడంతో ఆ అమ్మాయి కంపెనీ నుంచి వెళ్లిపోయింది. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పిన గబ్బర్.. ఇకపై కనిపించేది ఎక్కడంటే?
ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పిన గబ్బర్.. ఇకపై కనిపించేది ఎక్కడంటే?
పటికబెల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..అసలు వదిలిపెట్టరు..!
పటికబెల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..అసలు వదిలిపెట్టరు..!
ఇప్పుడీ బిజినెస్‌కి ఫుల్‌ డిమాండ్‌.. లక్షల్లో ఆదాయం పొందే అవకాశం.
ఇప్పుడీ బిజినెస్‌కి ఫుల్‌ డిమాండ్‌.. లక్షల్లో ఆదాయం పొందే అవకాశం.
డయాబెటిక్ పేషెంట్లు బెండకాయ తింటే మంచిదేనా..? వైద్యుల సూచన
డయాబెటిక్ పేషెంట్లు బెండకాయ తింటే మంచిదేనా..? వైద్యుల సూచన
'విజయవాడలో ముంబయి'.. పవన్‌ కోసం మేకర్స్‌ కీలక నిర్ణయం.
'విజయవాడలో ముంబయి'.. పవన్‌ కోసం మేకర్స్‌ కీలక నిర్ణయం.
48 సెంచరీలు.. 19 వేలకుపైగా రన్స్.. ఊహించని షాకిచ్చిన సెలెక్టర్స్
48 సెంచరీలు.. 19 వేలకుపైగా రన్స్.. ఊహించని షాకిచ్చిన సెలెక్టర్స్
BTS జంగ్‌కూక్ ఎంత సంపాదించాడో తెలుసా.. ?
BTS జంగ్‌కూక్ ఎంత సంపాదించాడో తెలుసా.. ?
DPL 2024: 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 23 ఏళ్ల బ్యాటర్ ఊచకోత
DPL 2024: 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 23 ఏళ్ల బ్యాటర్ ఊచకోత
3 గ్లాసుల వైన్ లేదా ఒక ముద్దు..!ఆఫీస్ పార్టీలోఅమ్మాయిలకుగేమ్ రూల్
3 గ్లాసుల వైన్ లేదా ఒక ముద్దు..!ఆఫీస్ పార్టీలోఅమ్మాయిలకుగేమ్ రూల్
కశ్మీరీ అందంలో ఉన్న ఈ చిన్నారి ఒకప్పటి స్టార్ హీరోయిన్..
కశ్మీరీ అందంలో ఉన్న ఈ చిన్నారి ఒకప్పటి స్టార్ హీరోయిన్..
కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం
కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం
వరద నీటిలో కొట్టుకుపోతున్న మూగజీవాలు.. హృదయ విదారక దృశ్యాలు వైరల్
వరద నీటిలో కొట్టుకుపోతున్న మూగజీవాలు.. హృదయ విదారక దృశ్యాలు వైరల్
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?