Viral Video: అయ్యో పాపం.. చిన్నారిపై వీధి కుక్కల కృరత్వం.. ఈ వీడియో చూస్తేనే గుండె తరుక్కుపోతుంది!
Viral Video: అప్పుడు అకస్మాత్తుగా, ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి గోడ పై నుంచి కుక్కలల తెరగొట్టే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే ఓ మహిళ రావడంలో ఈ కుక్కలు అక్కడిని నుంచి పరారయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Viral Video: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది అందరినీ భయంతో వణికిస్తుంది. ఈ వీడియో ఒక హర్రర్ సినిమాలోని దృశ్యంలా కనిపిస్తుంది. కానీ ఇది నిజం. ప్రశాంతంగా, సాధారణంగా ఉన్న ఒక ఇంట్లో మూడు నుండి నాలుగు వీధి కుక్కలు ప్రవేశించి ఒక చిన్నారిపై దాడికి దిగాయి. ఈ వీడియో చూస్తుంటేనే కుక్కలు ఎంత తెగించాయో అర్థమైపోతుంది. చిన్నారిని చూస్తే గుండె తరుక్కుపోయేలా ఉంటుంది. ఆ చిన్నారిపై కుక్కలు చేసే దాడిని చూస్తే ఎక్కడైనా వీధి కుక్కలు కనిపిస్తే వణికిపోయేలా ఉంది. వీడియోలో కుక్కలు ఆ అమ్మాయిని గీకి, కొరుకుతూ దాడికి దిగాయి. ఆమె ప్రాణాలను కాపాడటానికి ఆమె చేసిన చిన్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: మీకు పీఎం కిసాన్ 20వ విడత అందలేదా? నో టెన్షన్.. ఇలా చేయండి!
అప్పుడు అకస్మాత్తుగా, ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి గోడ పై నుంచి కుక్కలల తెరగొట్టే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే ఓ మహిళ రావడంలో ఈ కుక్కలు అక్కడిని నుంచి పరారయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కుక్కలపై తీవ్ర స్థాయిలో మండిపడిపోతున్నారు. ఈ వీడియోను @KarishmaAziz_ అనే ఖాతా నుండి షేర్ చేయగా, ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు.
कुत्ता प्रेमियों को ये वीडियो देखना चाहिये। किसी भी सभ्य देश में कुत्ता ही नहीं कोई भी आवारा जानवर इंसानों के बीच नहीं रह सकता, चाहे सुअर हो, गाय हो, भैंस हो, ऊँट हो या कोई और।@SupremeCourtIND https://t.co/jdUKibYO1l
— Karishma Aziz (@KarishmaAziz_) August 16, 2025
ఇది కూడా చదవండి: Bank Holiday: వినియోగదారులకు అలర్ట్.. ఆగస్ట్ 19న బ్యాంకులు బంద్ ఉంటాయా?
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




