AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏం గుండె రా వాడిది.! ఒకే బైక్‌పై ముగ్గురు లేడీస్‌తో రైడ్.. వీడియో చూస్తే స్టన్

మన ఇంట్లో ఉన్న లేడీస్‌ను కన్విన్స్ చేయాలంటేనే తల ప్రాణం తోకకు వస్తుంది. అలాంటిది ఇక్కడొక వ్యక్తి ఏకంగా ముగ్గురు లేడీస్‌ను ఒకేసారి కన్విన్స్ చేశాడు. అదీ కూడా ఆ ముగ్గురిని ఒకే బైక్‌పై ఎక్కించుకుని రైడ్‌కి తీసుకెళ్లాడు.. నమ్మలేకపోతున్నారా.? అయితే ఈ వీడియో చూసేయండి.

Viral Video: ఏం గుండె రా వాడిది.! ఒకే బైక్‌పై ముగ్గురు లేడీస్‌తో రైడ్.. వీడియో చూస్తే స్టన్
Viral Videos
Ravi Kiran
|

Updated on: Aug 20, 2025 | 1:18 PM

Share

కొన్ని విషయాలలో మనం కట్టుకున్న భార్యను, కన్నతల్లిని కన్విన్స్ చేయాలంటేనే.. తలలు పట్టుకుంటాం. లేడీస్ అంటారురా బాబూ..! అందుకే చాలా విషయాల్లో లేడీస్‌ను కన్విన్స్ చేయడానికి టెక్నికల్‌గా నరుక్కొస్తుంటారు మగవారు. అయితే ఇక్కడొక వ్యక్తి ఏం చెప్పాడో ఏంటో.? ఒకేసారి ముగ్గురు లేడీస్.. అతడు చెప్పిన మాటకు కన్విన్స్ అయిపోయారు. ఏ విషయంలోనని అనుకుంటున్నారా.? ఆ ముగ్గురు లేడీస్‌ను ఒకే బైక్‌పై ఎక్కించుకుని రైడ్‌కు తీసుకెళ్లడానికి మావా.! అవును.. మీరు విన్నది నిజమే. నమ్మలేకపోతున్నారా.? ఈ వీడియో చూసేయండి.

సాధారణంగా మనం బైక్‌పై ఇద్దరు మహిళలు కూర్చున్న ఘటనలు రేర్‌గా చూస్తాం. కానీ ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఏకంగా ఓ వ్యక్తి ముగ్గురు మహిళలను అది కూడా వన్ సైడ్ కూర్చోబెట్టుకుని రైడ్ చేస్తున్నాడు. మన ముందు ఒకరు వన్ సైడ్ కూర్చుంటేనే హ్యాండిల్ తిప్పడానికి అటుఇటూ తెగ ఇబ్బందిపడుతుంటాం. అలాంటిది ఈ వ్యక్తి ఆ ముగ్గురు మహిళలను వన్ సైడ్ కూర్చోబెట్టుకుని.. బిందాస్‌గా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే.. ఆ ముగ్గురు మహిళలు చూడటానికి కొంచెం బొద్దుగా ఉన్నారు. మరి మనవాడు అలా ఎలా హ్యాండిల్ తిప్పుతున్నాడో గానీ.. చల్లగాలికి అలా బైక్‌పై ఆంటీలతో షికారు చేస్తున్నాడు. ఇక ఈ తతంగాన్ని కొందరు ఆ వ్యక్తి వెనుక వస్తున్న వారు వీడియో తీయగా.. అది కాస్తా ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అని కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తే.. పాపం.! ఆ బైక్‌కు నోరు ఉంటే.. కుయ్యో.! మొర్రో.. అని మొత్తుకునేది అంటూ రాసుకొచ్చారు. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..