AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చేపల కోసం గాలం వేయగా.. నీటి అడుగున కనిపించింది చూసి అవాక్కు

చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి నీటి అడుగున కనిపించింది చూడగా నిర్ఘాంతపోయాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం మరి.! ఓ సారి లుక్కేయండి.

Viral Video: చేపల కోసం గాలం వేయగా.. నీటి అడుగున కనిపించింది చూసి అవాక్కు
Viral Video
Ravi Kiran
|

Updated on: Aug 18, 2025 | 12:38 PM

Share

ప్రతీ వారం సరదా.. సరదాకే చేపలు వేటకు వెళ్లే వ్యక్తులు చాలామందే ఉంటారు. మన దేశంలో ఈ తంతు తక్కువ గానీ.. విదేశాల్లో చాలా ఎక్కువ. నది ఒడ్డునో.. లేక సరస్సు దగ్గరో.. అలా చేపల గాలం పట్టుకుని వేటకు వెళ్తుంటారు కొందరు. అలా అనుకునే ఓ వ్యక్తి కూడా తనకు దగ్గరలో ఉన్న సరస్సుకు వెళ్లాడు. చేపలు పట్టేందుకు గాలం వేసి.. కొద్ది క్షణాలు వేచి చూశాడు. కట్ చేస్తే.. కాసేపటికే నీటి అడుగున కనిపించిన ఆకారం చూసేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ వివరాలు..

వైరల్ వీడియో ప్రకారం.. స్థానికంగా ఉన్న సరస్సులోకి చేపలు వేటకు వెళ్లిన ఓ వ్యక్తికి అనుకోని షాక్ తగిలింది. చేపల కోసం గాలం నీటిలో వేయగా.. ఆ నీటి అడుగున కనిపించిన ఆకారం చూసేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఓ భారీ మొసలి అతడ్ని అతిధిలా వచ్చి పలకరించింది. అట్టాంటి.. ఇట్టాంటి మొసలి కాదు.. ఏకంగా భారీ కాయంతో అతడు దడుసుకునేలా చేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కచ్చితంగా మనం ఆస్ట్రేలియా వాటర్స్‌లోకి వెళ్లకూడదు.. దానికి కారణం ఇదేనంటూ.. వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Follow Us
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం
పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం