Viral: వావ్ అనిపిస్తున్న కోతుల విన్యాసం.. హాలీవుడ్ స్థాయిలో అద్బుత స్టంట్లు.. నెటిజన్లు ఫిదా.!

Monkey Stunt Viral Video: జంపింగ్‌కూ.. అల్లరి చేష్టలకు.. కేరాఫ్ అడ్రెస్ కోతులే. వీటికి తెలివి కూడా ఎక్కువే. అప్పుడప్పుడూ ఈ కోతులు చేసే వింత చేష్టలకు..

Viral: వావ్ అనిపిస్తున్న కోతుల విన్యాసం.. హాలీవుడ్ స్థాయిలో అద్బుత స్టంట్లు.. నెటిజన్లు ఫిదా.!
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 11, 2021 | 11:28 AM

Monkey Stunt Viral Video: జంపింగ్‌కూ.. అల్లరి చేష్టలకు.. కేరాఫ్ అడ్రెస్ కోతులే. వీటికి తెలివి కూడా ఎక్కువే. అప్పుడప్పుడూ ఈ కోతులు చేసే వింత చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక అలాంటి వీడియోల్లో ఒకదాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దాన్ని చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా మిషన్ ఇంపాజిబుల్ మూవీ గుర్తుకురాకమానదు.

ఇందులో కొన్ని కోతులు ఓ అపార్ట్‌మెంట్ పైభాగం నుంచి మరోవైపుకు వెళ్లేందుకు సరదాగా వైర్ల ద్వారా జారుతూ ఎంజాయ్ చేశాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. క్షణాల్లోనే అది కాస్తా వైరల్ అయింది. కోతులు చేసిన స్టంట్లు మిషన్ ఇంపాజిబుల్ సినిమాను తలపించాయని నెటిజన్లు వరుసపెట్టి కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరు కూడా దానిపై ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!