Cat Viral Video: వామ్మో.. ఈ పిల్లి చేసిన పని చూస్తే.. మీ కళ్లను మీరే నమ్మలేరు..

పెంపుడు జంతువుల అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Cat Viral Video: వామ్మో.. ఈ పిల్లి చేసిన పని చూస్తే.. మీ కళ్లను మీరే నమ్మలేరు..
Cat Viral Videos
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 23, 2021 | 12:26 PM

Cat Viral Video: పెంపుడు జంతువుల అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఓ పెంపుడు పిల్లికి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియోలో కిటికీ ఇనుప చువ్వల మధ్యలో నుంచి పిల్లి ఇంటిలోనికి ప్రవేశిస్తోంది. అందులో ఆశ్చర్యమేముందని అనుకుంటున్నారా.. అక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ పిల్లి సైజుతో పోల్చితే ఇనుప చువ్వల మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంది. దీని ద్వారా లోపలికి ప్రవేశించేందుకు యత్నిస్తున్న పిల్లిని చూస్తే… ఎవరైనా అది కాని పనిలే అనుకుంటారు. అయితే ఆ పిల్లి అతి కష్టంతో ఇనుప చువ్వల మధ్యలో నుంచి లోపలికి ప్రవేశిస్తున్న దృశ్యం వీడియోలో రికార్డయ్యింది. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

జంతు ప్రియులు, నెటిజన్స్‌కు ఈ వైరల్ వీడియో తెగ నచ్చేసింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 12.6 మిల్లియన్ వ్యూస్ రాగా.. దాదాపు 8.94 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియో నవ్వులు పూయిస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ క్యాట్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పిల్లి ఇంట్లోకి ప్రవేశించిన తీరును నమ్మలేకపోతున్నట్లు ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అసాధ్యమనుకున్నది ఈ పిల్లి సుసాధ్యం చేసిందంటూ మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు.

ఇన్‌స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Instagram (@instagram)

అందుకే ప్రయత్నిస్తే సాధ్యంకానిదంటూ ఏమీ ఉండదన్న నానుడిని పిల్లి నిజం చేసిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Also Read..

Viral Video: మైకెల్ జాక్సన్ బాతుగా మళ్లీ పుట్టాడా ఏంటి.. మతి పోయేలా స్టెప్పులు, మూన్ వాక్

Viral Dance: కాళ్లకు చక్రాలు కట్టుకుని క్లాసికల్ డ్యాన్స్‌..సూపర్బ్‌ అంటోన్న నెటిజన్లు…

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!