AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తాళికట్టు సమయాన అలసిన వధువు నిద్రలోకి.. ఆకట్టుకున్న వరుడు కేరింగ్..

పెళ్ళి వేడుకకు సంబంధించిన రకరకాల వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తాయి. మరికొన్ని అమ్మబాబోయ్ అనిపిస్తాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న పెళ్లి కి సంబంధించిన వీడియో చూస్తే వరుడు చేసిన పనికి అందరో ఫిదా అవుతారు. దండలు మార్చుకున్న తర్వాత వధూవరులు మండపంలో కూర్చుని ఉన్నాడు. పూజారి వివాహ తంతుని నిర్వహిస్తున్నాడు. అప్పుడు కెమెరా వధువుపై దృష్టి పెడుతుంది. అలసిపోయి ఆమె మండపంలో నిద్రపోయింది.

Viral Video: తాళికట్టు సమయాన అలసిన వధువు నిద్రలోకి.. ఆకట్టుకున్న వరుడు కేరింగ్..
Wedding Video
Surya Kala
|

Updated on: Oct 13, 2025 | 8:47 PM

Share

వివాహ వేడుక అంటే కేవలం ఒక వేడుక కాదు.. అది చాలా అలసిపోయే ఆచారాల వ్యవహారాలు కూడా ఉంటాయి. పసుపు (నలుగు) పెట్టడం నుంచి సంగీత్ వరకు రకరకాల ఆచారాలు వధూవరులను చాలా అలసిపోయేలా చేస్తాయి. వాటి ప్రభావం పెళ్లి రోజున వివాహ మండపంలో కనిపిస్తుంది. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వివాహ ఆచారాల సమయంలో ఒక వధువు మండపంలో నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో వరుడు చేసిన పని నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

ఈ వైరల్ వీడియోలో దండలు మార్చుకున్న తర్వాత పెళ్లి మండపంలో వధూవరులు కూర్చుని ఉండటం మీరు చూడవచ్చు. పూజారి వివాహ ఆచారాలను నిర్వహిస్తున్నాడు. ఇంతలో కెమెరా మెన్ వధువుపై దృష్టి పెట్టాడు. అప్పుడు ఆమె అలసిపోయి మండపంలో నిద్రపోయింది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ సమయంలో వరుడి హావభావం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. వీడియోలో వరుడు ప్రేమగా వధువును మేల్కొలపడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. వధువు మేల్కొన్న వెంటనే ఒక్క క్షణం ఆశ్చర్యపోతుంది. మొత్తంమీద ఈ చిన్న వీడియో క్లిప్ వివాహం అందమైన బంధాన్ని .. జంట ఒకరి పట్ల ఒకరు చూపించే శ్రద్ధను సంపూర్ణంగా తెలియజేస్తుడి.

Instagramలో @success_life_partner అనే ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోను 4,21,000 కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. తమ సంతోషాన్ని తెలియజేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చస్తున్నారు.

ఒక యూజర్ సరదాగా ఇలా వ్యాఖ్యానించాడు, “ముందు నన్ను కొంచెం నిద్రపోనివ్వండి, పెళ్లి ఇంకా జరుగుతుంది అని అంటే.. మరొకరు, “వరుడి చిరునవ్వు నా హృదయాన్ని గెలుచుకుంది.” మరొక యూజర్ పెళ్లి లో కూడా ఆ అమ్మాయిని నిద్రపోనివ్వలేదు. అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని వైరల్ వీడియోను ఇక్కడ చూడండి

Follow Us
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
వేసవిలో గుడ్లు ఇలా నిల్వ చేస్తే.. 3 నెలలైనా ఫ్రెష్ గా ఉంటాయ్!
వేసవిలో గుడ్లు ఇలా నిల్వ చేస్తే.. 3 నెలలైనా ఫ్రెష్ గా ఉంటాయ్!